చంద్రబాబు గారు ట్రాన్స్ జండర్స్ లకు పెన్షన్ పెట్టి కడుపు నింపారు అనే ఒక్క చిన్న సాయంతో ఈ రోజు ఒంగోలు కార్పొరేటర్ గా స్వతంత్ర అభ్యర్థి గా దుర్గ గారు నామినేషన్ వేశారు..!
అభిమానం అంటే అది సాయం చేసిన ఆయన కోసం ఆ సాయంయే అండగా నిలబడుద్ధి..స్వతంత్ర అభ్యర్ధి అయ్యికుడా టిడిపి జెండా కప్పుకొని వెళ్ళింది.🙏🏻
సాయం తో పుట్టిన ఆశయానికి ఆయువు చాలా ఎక్కువ.,అయినా కులం,మతం అనుకొంటూ కడుపు కొట్టే మీకేం తెలుసు ఆకలి విలువ.
ఒక్కటీ మాత్రం నిజం కార్యకర్తలు అనుకొంటే నాయకులు అవ్వచ్చు కానీ నాయకులుగా చలామణి చేసిన వాళ్ళు మళ్లీ కార్యకర్తలు కాలేరు..
మై డియర్ జంపింగ్ జపాంగ్స్ ఇంక మీరు పార్టీ లోకి వద్దు.. ఇక ఇలాంటి కార్యకర్తలు దైర్యంగా ముందుకు వస్తున్నారు.
-మార్పు కి "శుభసూచకం తో" మొదలయింది..మీ పతనం ఇంకా మొదలవుద్ధి..కాస్కోమళ్లా
పార్టీ లకు అతీతంగా సహకారాన్ని ఇద్దాం..

No comments:
Post a Comment