Saturday, March 14, 2020

చంద్రబాబు గారు ట్రాన్స్ జండర్స్ లకు పెన్షన్ పెట్టి కడుపు నింపారు అనే ఒక్క చిన్న సాయంతో ఈ రోజు ఒంగోలు కార్పొరేటర్ గా స్వతంత్ర అభ్యర్థి గా దుర్గ గారు నామినేషన్ వేశారు..!

అభిమానం అంటే అది సాయం చేసిన ఆయన కోసం ఆ సాయంయే అండగా నిలబడుద్ధి..స్వతంత్ర అభ్యర్ధి అయ్యికుడా టిడిపి జెండా కప్పుకొని వెళ్ళింది.🙏🏻

సాయం తో పుట్టిన ఆశయానికి ఆయువు చాలా ఎక్కువ.,అయినా కులం,మతం అనుకొంటూ కడుపు కొట్టే మీకేం తెలుసు ఆకలి విలువ.

ఒక్కటీ మాత్రం నిజం కార్యకర్తలు అనుకొంటే నాయకులు అవ్వచ్చు కానీ నాయకులుగా చలామణి చేసిన వాళ్ళు మళ్లీ కార్యకర్తలు కాలేరు..

మై డియర్  జంపింగ్ జపాంగ్స్ ఇంక మీరు పార్టీ లోకి వద్దు.. ఇక ఇలాంటి కార్యకర్తలు దైర్యంగా ముందుకు వస్తున్నారు.

-మార్పు కి "శుభసూచకం తో" మొదలయింది..మీ పతనం ఇంకా మొదలవుద్ధి..కాస్కోమళ్లా

పార్టీ లకు అతీతంగా సహకారాన్ని ఇద్దాం..

*కడప పార్లమెంటుకు కొత్త ఉత్సహం నింపుతున్న టీడీపీ* యువ కెరటాలు..

                   °°°°°°°°°°°
*కడపజిల్లా పునర్వైభవం రావడానికి కొన్ని మార్పులు, అవకాశాలు ఇవ్వడం జరిగితే మళ్ళీ కడపజిల్లా తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు రాగలదు అని ఆలోచనలో అధిష్టానం*
*MLC B. TECH RAVI* గారి అధ్యక్షతన కడపజిల్లా అధ్యక్షులుగా ఇస్తూ.
జమ్మలమడుగులో  నియోజకవర్గాన్ని,టీడీపీ నాయకత్వాన్ని బలపరచడానికి
తన సోదరుడు *మారెడ్డి భరత్ రెడ్డి* గారిని  ఇంఛార్జి ఇస్తే  తనకున్న మూడు మండలంలోని బంధుత్వాలు పరిచయాలుఉన్నందున  మిగతా మూడు మండలంలో టీడీపీ క్యాడర్ను  నిలబెట్టుకొని బలమైన నియోజకవర్గ గా తీర్చి దిద్దచ్చు అని భవిస్తూన్నట్లు పార్టీ కసరత్తు.
 అలాగే పులివెందుల *భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి* గారి పేరు అందరికి తెలిసిందే పార్టీలో సీనియర్ లీడర్ అతనికి ఉన్న అనుభవం బి.టెక్ రవితో స్నేహితుడు కావడంతో ఈ ఇద్దరి కామినేషన్ లో పులివెందుల మళ్ళీ పునర్వైభవం గ్యారెంటీ  అనుకొంటూ ఆలోచనలో పార్టీ వర్గాలు ఆలోచన .
ఇంకా *ప్రొద్దుటూరు ఉక్కు ప్రవీణ్* బి. టెక్ స్నేహశైలి పార్టీ కోసం అతడు హార్డ్ వర్క చేయగలడని  అందరికి తెలిసిందే రవి గారికి ఇక్కడ మంచి  పట్టు ఏర్పడుతుందని ముందుగానే ఇంచార్జి ఇవ్వడం జరిగింది.
కడప టౌన్కు వస్తే *పుత్తా లక్ష్మి రెడ్డి* యువకుడు ఇక్కడ ఇంచార్జి ఇస్తే, కడపలో యువత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి మొండి వాడు గుండె ధైర్యం ఉన్న వాడు పార్టీ మీద అభిమానం ఇక్కడ బీటెక్ రవి గారికి ఇద్దరి మధ్య మంచి వ్యక్తి గత సంబంధాలు బాగున్నాయి ఇక్కడ కలసి వస్తుంది అని నూతన ఆలోచనలో పార్టీ అధిష్టానం. మిగిలిన
*కమలాపురం,మైదుకూరు, బద్వేలు* నియోజకవర్గాలలో కూడా టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.